Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఉచిత షుగర్ వ్యాధి నివారణ పరీక్షలు

Kasipet Mandal News:-
ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం
సందర్భంగా  కాసిపేట మండలంలోని సోమగూడెం డిస్పెన్సరి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ క్యాంప్ ఏర్పాటు చేసారు. క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం జరిగిందని అన్నారు.  ఈ నెలను డయాబెటిక్ నెలగా ప్రకటించడంతో కాసిపేట మండలంలోని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారము క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
 కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్,  ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, లయన్స్ క్లబ్ సభ్యులు ,ఆరేపల్లి  కొమురయ్య, వంశీకృష్ణ రావు, సింగరేణి వైద్యులు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App