Kasipet Mandal News:- (Nov 24)
రైతులకు సాగు చేయడానికి సబ్సిడీపై శనగ
విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారిని వందన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25 కిలోల విత్తన బస్తాను సబ్సిడీపై 1,056 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అవసరం ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాసుబుక్, ఆధార్ కార్డు తీసుకొని కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160.