Kasipet News/Sonapur:-
కాసిపేట మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీ
పరిధిలోని కొలాంగూడ పాఠశాల విద్యార్ధులు పాఠశాల భవనం లేక అక్కడే చెట్ల కింద పాటలు వింటూ ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ప్రేమ్ రావు గారు, ఏసీఎంవో రాజమౌళి గారు విద్యార్థులకు బ్లాక్ బోర్డ్ మరియు పుస్తకాలు అందజేశారు. రాజమౌళి గారు మాట్లాడుతూ విద్యార్థులకు కనీసం పాఠశాల భవనం కూడా లేకపోవడం బాధాకరమని, ఈ సమస్యను పై అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ శంకర్, కాసిపేట మండల్ అధ్యక్షులు ఎస్ సురేశ్, మద్ది లక్ష్మణ్ గారు, నాయకులు మంతయ్య, చెందు, తిరుపతి పాల్గొన్నారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160.