Kasipet News/Sonapur:- (Nov 16)
రేషన్ డీలర్లు పౌర సరఫరా సామాన్లను
లబ్ధిదారులకు అందించడానికి సిగ్నల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీలో రెండు నెలలుగా తూకం వేసే మెషిన్ కు సిగ్నల్సు లేకపోవడంతో, ఇటు ప్రజలు, అటు రేషన్ డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో శుక్రవారం సోనాపూర్ పంచాయతీలోని బాదుగూడ లబ్ధిదారులకు సరుకులు అందించడానికి రేషన్ డీలర్ డివైస్ మిషన్ తో పాటు సరుకులను ఊరు బయటకు తీసుకువచ్చి తూకం వేసి అందించారు.
Songs from:- Andhra Jyothi