Kasipet News/Malkepalli:- (Nov16)
Kasipet మండలంలోని malkepalli గిరిజన
ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ వారి నుండి సరఫరా చేసిన స్కూల్ బ్యాగులను, స్లిప్పర్లను శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు మీనారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Source from:- sakshi