Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని పాఠశాలలలో శనివారం
పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండలంలో మొత్తం 60 పాఠశాలలు ఉండగా 53 పాఠశాలలలో ఎన్నికలు జరిగాయి. మిగితా పాఠశాలలలో ఎన్నికలు వచ్చే వారం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దేవాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల చైర్మన్ గా K.నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గా, చిలుక స్వప్న, తాటిగూడ దిశ మోడల్ స్కూల్ చైర్మన్ గా మడావి గోపాల్, వైస్ చైర్మన్ గా మడావి స్వరోజ, సోనాపూర్ జడ్పీ స్కూల్ చైర్మన్ గా కోవ కృష్ణ, వైస్ చైర్మెన్ గా ఆత్రం జ్యోతి, రొట్టెపల్లి స్కూల్ చైర్మన్ A రాజమణి, వైస్ చైర్మన్ కే. సంతోష్ ఎన్నికయ్యారు.

![]() |
సోనాపూర్ జడ్పీ స్కూల్ లో |
![]() |
తాటిగూడ దిశా మోడల్ స్కూల్ లో |
![]() |
రొట్టెపల్లి స్కూల్ లో |