Kasipet Mandal News:- (Nov 8)
కాసిపేట ఎస్సైగా నూతనంగా బాధ్యతలు
స్వీకరించిన ఎస్సై రాములను మండలంలోని కోమటి చేను గ్రామ ప్రజాప్రతినిధులు గురువారం కలిశారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి కలిసి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎస్ఐ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ చంద్రమౌళి, ఉపసర్పంచ్ సూర్యప్రకాష్, వాసుదేవ్, శేఖర్, శంకర్, ఏఎస్ఐ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Source From:- Eenadu