Kasipet Mandal News:- (Nov 18)
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన సంఘటన
మండలంలో చోటుచేసుకుంది. కాసిపేట ఎస్ఐ రాములు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్ శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళుతున్నారు. చొప్పరిపల్లి రాష్ట్రీయ రహదారిపై మంచిర్యాల నుండి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో కళ్యాణ్ శ్రీనివాస్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ కు కాల్ చేయడంతో సిబ్బంది మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
Source from:- Eenadu