Kasipet News/ Regulagudem:-
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో
సోమవారం కోమటి చేను గ్రామపంచాయతీ పరిధిలోని రేగులగూడెంలో మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గ్రామంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ మాట్లాడుతూ 100 మందికి పైగా ప్రజలు షుగర్ పరీక్షలు చేసుకున్నారని తెలిపారు. క్లబ్ ద్వారా సేకరించిన చీరలను, దుస్తులను నిరుపేదలైన గిరిజన గూడెం లోని ప్రజలకు అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, కోమటిచేను సర్పంచ్ రాంటెంకీ శ్రీనివాస్, గ్రామ నాయకులు కొడప అనంతరావు, సోనేరావు, వసంతరావు, గెడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.