Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు పర్ధాన్ పురోహిత్ సేవ సంఘం సమావేశం

Kasipet Mandal News:- (Nov 24)
Kasipet మండలంలోని రేగులగూడలో ఆదివారం
ఉదయం 11 గంటలకు పర్ధాన్ పురోహిత్  సేవ సంఘం మండల సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం మండల అధ్యక్షులు సోనెరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9న ఆదివాసి హక్కుల సాధనకు ఢిల్లీ రాంలీలా మైదానంలో జరగనున్న ఆదివాసుల బహిరంగ సభను పురస్కరించుకుని ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశానికి చింతగూడ, దేవాపూర్, రేగులగూడ, తదితర గ్రామాల నుండి ఉద్యోగులు, మేధావులు, మహిళలు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరారు.

Source From:- Sakshi Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App