Kasipet Mandal News:- (Nov 22)
Kasipet మండలంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్
సొసైటీ వైస్ చైర్మన్ మహేందర్ ఆధ్వర్యంలో గురువారం జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ కు సంబంధించి 1150 సభ్యత్వాలు అందజేశారు. ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వం పొందడంతోపాటు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రిన్సిపల్ రవీందర్, కేజీబీవీ ప్రత్యేకాధికారి సరిత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi