Kasipet Mandal News:- (Nov18)
ప్రతి ఒక్కరూ శాఖాహారం తీసుకోవాలని పిరమిడ్
గురువులు అన్నారు. మండలంలోని సాలెగూడెం, గోండుగూడెం, ఇప్పలగూడెం, గిరిజన వాడలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ శాఖాహారం విలువలను వివరించారు. వీటిని తీసుకోవడం వల్ల మనిషి నిత్యం ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేయాలని సూచించారు. రాజన్న, చిన్న భీమయ్య, కొమ్ముల బాపు, లింగు, పోచం, జంగు తదితరులు పాల్గొన్నారు.
Source From:- Eenadu