Kasipet Mandal News:- (Nov 19)
ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం
నిర్వహించిన ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీవో అలిం, తహసిల్దార్ ప్రసాద్ వర్మ, అధికారులు పాల్గొన్నారు.
Source from:- Andhra Jyothi