Kasipet Mandal News:- (Nov 26)
Kasipet మండల పరిషత్ కార్యాలయంలో
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన నాలుగు దరఖాస్తులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే. మండల ప్రత్యేక అధికారి సంజీవరావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో అలీం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Source from:- Andhra jyothy