Kasipet Mandal News:- (Nov 13)
ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ గడువును తేదీని
పెంచారు. ఈనెల 17 వ తేదీ వరకు అపరాధ రుసుముతో అడ్మిషన్లు పొందవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ గడువు పెంపు ను సద్వినియోగం చేసుకోండి.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App