Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కాసిపేట అంగన్వాడి
కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ ఇంటి నిర్మాణాన్ని గ్రామస్థులు ఆదివారం అడ్డుకున్నారు. గతంలో కూడా అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణం చేస్తుండగా గ్రామస్తులు అందుకున్నారు. అయినా కూడా మళ్లీ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధించిన అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపి వేయాలని కోరుతున్నారు.
Source From :- Eenadu
ఈ వార్త ఈనాడు పత్రిక నుండి తీసుకున్నది.