Kasipet Mandal News/kasipet:-(Nov 12)
Kasipet పంచాయతీ పరిధిలోని కిరాణా షాపుల్లో
మద్యం విక్రయించవద్దని పలు కిరణా షాపులకు పంచాయతీ సిబ్బంది సోమవారం నోటీసులు అందించారు. కాసిపేటలో వైన్ షాప్ లు లేకపోవడంతో కొన్ని కిరాణా షాపుల్లో మద్యం అక్రమంగా విక్రయిస్తుండడంతో ఆయా షాపుల నిర్వాహకులకు నోటీసులు అందించారు.

Source from:- Namasthe Telangana