Kasipet Mandal News:- (Nov 19)
కాసిపేట తహసిల్దార్ గా ఎన్ భూమేశ్వర్
నియమితులయ్యారు. కాసిపేట తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ వర్మ జైపూర్ కు బదిలీ అయ్యారు. పెద్దపల్లి తహసిల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భూమేశ్వర్ కాసిపేటకు బదిలీపై రానున్నాడు.
Eenadu
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App