Kasipet News/Somagudem:-
Kasipet మండలం సోమగూడెం ట్యాంక్ బస్తి
లోని నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన కున్సోత్ రమేష్ జూనియర్ అండర్ 19 ఫుట్ బాల్ పోటీలలో పాల్గొని అండమాన్ నికోబార్ లో ఈ నెల 26 నుండి డిసెంబర్ 10వ తేది వరకు 30 రాష్ట్రాలు పాల్గొనే ఇండియన్ నేషనల్ లీగ్ ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ అతన్ని ప్రోత్సాహపరచుటకు 2000₹ నగదును ఇచ్చి శాలువతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ మండలంలోని యువత క్రీడ రంగంలో ముందుంటూ క్రమశిక్షణతో భవిష్యత్తును తీర్చుదిద్దుకోవాలని, వారు ఇలాంటి వాటికీ ఎంపికైతు మండలానికి మంచిపేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదం గట్టయ్య, వాలీబాల్ నేషనల్ క్రీడాకారుడు కొండ శ్రీనివాస్, ఫుట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

![]() |
క్రీడాకారుడిని సన్మానిస్తున్న సర్పంచ్ వేముల కృష్ణ |