Kasipet News/Muthyampally:-
Kasipet మండలంలోని ముత్యంపల్లి
గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు బుధవారం నూతన పట్టా పాస్ పుస్తకాలను విఆర్ఓ, సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వీరు మాట్లాడుతూ 13 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గారు, వీఆర్వో లక్ష్మణ్ గారు, పట్టా దారులు, రైతులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.