Kasipet Mandal News:-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదర్శ పాఠశాలల
సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం గుడిహత్నూర్ లో నిర్వహించిన హై జంప్ మరియు లాంగ్ జంప్ పోటీల్లో కాసిపేట మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. కాసిపేట మోడల్ స్కూల్ లోని M.పాల్ హై జంప్ అండర్ 19 విభాగంలో ప్రథమ స్థానం మరియు M. మానస లాంగ్ జంప్ అండర్ 17 విభాగంలో ద్వితీయ స్థానం సాధించి ఆదర్శ పాఠశాలల రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు p. శ్రీనివాస్ గౌడ్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.