Kasipet Mandal News:- (Nov 23)
Kasipet మండలంలోని మోడల్ స్కూల్
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. 23వ తేదీన అభ్యంతరాలుంటే తెలపాలని, 26వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామన్నారు. అనంతరం 30 వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 6 తరగతి నుండి 8 తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు పోటీలో పాల్గొనాలని తెలిపారు.
Source from:- Andhra Jyothy