Kasipet Mandal News:-
కాసిపేట గనిలో కార్మికులను ఉద్దేశించి గని
యాజమాన్యం నోటీస్ ను విడుదల చేసింది. నవంబర్ 19, 20 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించే మెడికల్ పరీక్షల కోసం కాసిపేట గని నుండి ఎనిమిది మంది కార్మికులను ఆహ్వానించడం జరిగింది అని అందులో పేర్కొన్నారు. ఈ ఎనిమిది మంది కార్మికులు వెల్ఫేర్ సెక్షన్లో మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి తమ ఐడెంటిటీ లెటర్ తీసుకొని మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కొత్తగూడెం లోని మెయిన్ హాస్పిటల్ లో హాజరుకావాలని తెలిపారు.
మెడికల్ బోర్డు ఉన్న కార్మికులు:-
- Chaduvula Nagaiah - Trammer
- Parukala Mogili - General Mazdoor.
- Boga Narayana - Trammer
- Adigopula Komuraiah -HOP
- Challuri Srihari - Coal Filler
- M.Samba Reddy - Electrician Helper
- Merugu Bapu - General Mazdoor
- Kukatla iylaiah - Support Men