Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

News info:- (Nov 8)
 నిరుద్యోగ యువతీ యువకులకు సాధన
ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ నిర్వాహకులు వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు నెలల పాటు  ఉచితంగా శిక్షణ ఉంటుందని, ఇందులో భాగంగా వైర్ హౌస్ సూపర్వైజర్, ఇన్వెంటరీ క్లర్క్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఎకౌంట్  ఎగ్జిక్యూటివ్, డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ కోర్సులు ఉంటాయని తెలిపారు. 

శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు ఉంటాయన్నారు. ssc, ఇంటర్, డిగ్రీ కామర్స్, డిప్లమా, విద్యార్హత ఉండి, 18 నుండి 28 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టి, మైనార్టీ, బీసీ విద్యార్థులు అర్హులని తెలిపారు. శిక్షణలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, లైవ్ స్కిల్స్ పై శిక్షణ ఇచ్చి అనంతరం వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 7989986225, 8977728932 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.


Source from:- sakshi



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App