Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్లాస్టిక్ నిషేధించాలంటూ ర్యాలీ

Kasipet News/malkepalli:- (Nov 13)
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో ప్లాస్టిక్
నిషేధించాలంటూ మల్కపల్లి వెల్ఫేర్ సొసైటీ యూత్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ  నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను ప్లకార్ట్ల  ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడ్మెత లక్ష్మి , పేంటు,  ఉప సర్పంచ్ ఆడ జనార్దన్, యూత్ అధ్యక్షులు భార్గవ్, విలేజ్ ప్రసిడెంట్ విద్యాసాగర్, యూత్ సభ్యులు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App