Kasipet Mandal News:- (Nov 13)
Kasipet మండలంలో తొమ్మిది రోజుల తర్వాత
ఈరోజు (బుధవారం) తహసీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయ రెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ అధికారులు విధులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. గత తొమ్మిది రోజులపాటు తహసిల్దార్ కార్యాలయం మూసుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు నేడు కార్యాలయం తెరుచుకోవడంతో ప్రజలు తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్నారు.

![]() |
తహసీల్దార్ కార్యాలయం - కాసిపేట |