Kasipet Mandal News:- (Nov 21)
గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డులు, స్మశాన
వాటికల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో అలిం కోరారు. మండలంలోని ఎంపిపి కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నాటిన మొక్కలకు ప్రతి రోజూ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీవో స్వాతి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu