Kasipet Mandal News:-
Kasipet మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్
సోమగూడెం వారు నిర్వహించిన ఉచిత సుగర్ వ్యాధి నిర్ధారణ కార్యక్రమాలకు సహకారం అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సన్మానించారు. అంబేద్కర్ గారి కృషి వల్లే రాజ్యాంగం ఏర్పడిందని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కీర్తిశేషులు గొంది బుచ్చన్న గారి జ్ఞాపకార్థం జ్ఞాపక చిహ్నాలు అందజేశారు. ఇందులో భాగంగా కాసిపేట సర్పంచ్ దేవి, మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు, పెద్దపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, కొండపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, కోమటి చేను సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్, దేవాపూర్ సర్పంచ్ మడావి తిరుమల, దేవాపూర్-1 ఎంపీటీసీ మెరుగు పద్మ- శంకర్, దేవాపూర్ 2 ఎంపీటీసీ సుమలత - శ్రీనివాస్, దేవాపూర్ ఎస్ఐ దేవయ్య, దేవాపూర్ కార్మెల్ స్కూల్ హెచ్ఎం tissy సిస్టర్, ఓరియంట్ AGM HR లక్ష్మినారాయణ , కాసిపేట ఎంపీపీ రోడ్డ లక్ష్మి మరియు తదితరులకు జ్ఞాపక చిహ్నన్ని ప్రధానం చేశారు.