Kasipet News/ Devapur:-
లయన్స్ క్లబ్ అఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో
మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాపూర్ లో క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏజీఎం లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ మెంబర్ మెరుగు శంకర్, కొమ్ముల బాపు, కార్మెల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు టీసీ సిస్టర్, మేరీ సిస్టర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమం:-
కీర్తిశేషులు గొంది బుచ్చన్న జ్ఞాపకార్థం దేవాపూర్ లోని హనుమాన్ ఆలయంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓరియంట్ సిమెంట్ అధ్యక్షులు ఎస్.కె పాండే గారు హాజరయ్యారు. పాండే గారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారు మండలంలో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఏమైనా అవసరం ఉంటే తమ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు మడావి కేశవరావు, పల్లె మల్లయ్య, కొమ్ముల బాపు, మెరుగు శంకర్ ఆలయకమిటి సభ్యులు బాబురావు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా దేవాపూర్ జడ్పీ స్కూల్ లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్.కె పాండే గారు, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.