Kasipet Mandal News:- (Nov 15)
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో
రెండో రోజు Kasipet మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 80 మందికీ పైగా షుగర్ నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారని, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు షుగర్ పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ వారం రోజుల పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శిబిరాలు ఉన్నాయని, ప్రజలందరు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, ఉపాధ్యక్షుడు సిద్దం తిరుపతి, కాసిపేట సర్పంచ్ ధరవత్ దేవి, ఉప సర్పంచ్ సుమన్, మాజి సర్పంచ్ బన్న ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160