Kasipet News/Lambadithanda:-
మండలంలోని లంబాడి తండ ప్రాథమిక
పాఠశాలలో శుక్రవారం జడ్పిటిసి సభ్యులు పల్లె చంద్రయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం, సాగునీరు సక్రమంగా అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంపీటీసీ సభ్యుడు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- Eenadu