Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మోడల్ స్కూల్లో వాటర్ బెల్

Kasipet Mandal News:-
Kasipet మోడల్ స్కూల్ లో వాటర్ బెల్
కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. వాటర్ బెల్ అనగా ప్రత్యేకంగా నాలుగు సార్లు బెల్ మోగగానే విద్యార్థులు వాటర్ తాగాలి. కాసిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య గారు మాట్లాడుతూ...  స్కూల్లో బెల్ మోగగానే విద్యార్థులు వాటర్ తాగాలని, తగినంత వాటర్ తాగడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.

బెల్ మోగగానే వాటర్ తాగుతున్న విద్యార్థులు


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App