Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వ్యవసాయ, రెవెన్యూ శాఖల సర్వే

Kasipet Mandal News/ Varipet/ Malkepalli:- (Nov 5)
కాసిపేట మండలంలోని మల్కెపల్లి, వరిపేట
గ్రామాల్లో అధిక వర్షాలతో పడిపోయిన వరి పొలాన్ని సోమవారం రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేశారు. వర్షానికి నష్టపోయిన పంటపై ఉన్నతాధికారుల
ఆదేశానుసారం పంట నష్టంపై సర్వేలు చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో ఏఈవోలు తిరుపతి, శ్రీధర్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

 Source from:- sakshi
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App