Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పుస్తకాల పంపిణీ

Kasipet Mandal News/ Thatiguda:- (Nov 6)
తాటిగూడ దిశ మోడల్ స్కూల్ వద్ద 3, 4, 5
తరగతి విద్యార్థులకు పునాది-2 అభ్యాస దీపికలను గ్రామ వికాస్ ఏకలవ్య యూత్ సభ్యులు మంగళవారం పంపిణీ చేశారు. హెచ్ఎం రమాదేవి, మద్ది లక్ష్మణ్, గ్రామ వికాసం ఏకలవ్య యూత్ అధ్యక్షుడు మడావి వెంకటేశ్వర్లు, కార్యదర్శి మడావి మధుకర్ పాల్గొన్నారు.

Source From:- Namasthe Telangana
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App