Kasipet Mandal News/Somagudem:-
Kasipet మండలం Somagudem లో పందులు
స్వైర విహారం చేస్తున్నాయి. పందులు ఇళ్లలోకి దూరి హంగామా చేస్తున్నాయని, కొట్టేందుకు వెళితే మీద దాడి చేసేందుకు వస్తున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో పందులు తిరగవద్దు అని నిబంధనలు ఉన్న పందులు కాలనీలో తిరుగుతుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి పందులు సంచరించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Source from :- Andhya jyothi
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160