Kasipet Mandal News:- (Nov 6)
2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే
ఈజీఎస్ వార్షిక ప్రణాళికల కోసం రొట్టెపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఏడాది పాటు కొనసాగే ఉపాధి హామీ పథకం పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీవో అలీం సూచించారు. సాగు భూముల్లో కట్టలు, తదితర పనుల కోసం రాయించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు లక్ష్మి, కవిత, ఏపీవో స్వాతి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Source From:- Andhra Jyothy