Kasipet Mandal News:- (Nov 29)
పంటల బీమా పథకాల దరఖాస్తుల పరిశీలన
చేస్తున్నామని ఏవో వందన తెలిపారు. వివరాలు సమర్పించని, కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం తీసుకున్న రైతులు వారి వివరాలను వ్యవసాయ కార్యాలయంలో అందించాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్క రైతు పంట బీమా చేసుకోవాలని కోరారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160