Kasipet News/Peddapur:- (Nov 28)
కాసిపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో
బుధవారం ఏఈవో తిరుపతి పర్యవేక్షణలో పత్తి పంట కోత ప్రయోగం నిర్వహించారు. పత్తి పంటను అంచనా వేయడానికి పంటకోత ప్రయోగం నిర్వహించనున్నట్లు తెలిపారు. దిగుబడి అంచనా చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని తెలిపారు. ఎన్ఎస్ఓ సునీత్ సక్సేనా, మన్మోహన్, ఏఈవోలు తిరుపతి, శ్రీధర్, రైతులు తిరుపతి, భూమయ్య, అచ్చుత్ రావు, భీంరావు తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi