Kasipet News/ Peddanapalli:-
ఈ రోజు కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ
పంచాయతీలో ఐ.సి.డి.యస్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఐసిడియస్ మండల సూపర్ వైజర్ శుభ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డి.సి.పి.యు) కౌన్సిలర్ సత్తయ్య లు మాట్లాడుతూ గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ద్వారా భవిష్యత్తులో బాలల పై హత్యచారల విషయములో, మైనర్ బాలికల వివాహలుగాని జరగకుండా చూస్తామని అన్నారు. ఐఖ్యరాజ్యసమితి బాలల హక్కుల సంబంధించిన 42 చట్టాలను వివరించి, బాల్యవివాహాల ద్వారా దుష్పరిణామాలను తెలియజేసారు. గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ మన గ్రామంలో బాల్య వివాహాలు కాని, బాలికలపై లైంగిక వేధింపులు, తల్లిదండ్రులు చిన్న వయసులో వివాహలు చేయడం కోసం చూడడం గాని లాంటివి చేయరాదని, అలాంటి ఇబ్బందులు పడుతున్న బాలికలు నాకు తెలియజేస్తె, ఐసిడియస్ వారిని సంప్రదించి వారికి కౌన్సిలింగ్ చేసి చదువుకు దూరం కాకుండా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొత్త రమేష్, బాలల పరిరక్షణ విభాగం సభ్యులు, గ్రామ పెద్దలు సోమని రాజం, భూనేని రాజు, నవీన్, శ్రీను, బాలికలు, గ్రామస్థులు పాల్గొన్నారు.