Kasipet Mandal News/ Peddanapalli:- (Nov 6)
Kasipet మండలంలోని పెద్దనపల్లి
గ్రామపంచాయతీలో మంగళవారం మిషన్ భగీరథ డీఈ అజార్ పైపు లైన్లు, పంపులను పరిశీలించారు. గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యాయని నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల్లో వంద శాతం పనులు పూర్తి చేసి, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయడం తో పాటు గ్రామాలలో తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మండలంలో మార్చి నాటికి ఇంటింటికి నీరు అందుతుందన్నారు. ట్యాప్ లు, పైపులు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ కృష్ణ, వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్ ఉన్నారు.
Source From:- Sakshi