Kasipet News/Peddanapalli:- (Nov 16)
Kasipet మండలం Peddanapalli గ్రామ
పరిధిలోని ప్రభుత్వ స్థలములో శ్మశాన వాటిక పనులను పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 10 లక్షల నిధులతో పనులు చేపట్టినట్లు తెలిపారు. స్మశాన వాటిక పనులకు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, యం.పి.టి.సి రాంచందర్, ఉప సర్పంచ్ సోమని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్, కంచర్ల పద్మ, బొల్లపెల్లి కొమురక్క, కుంట రాజశేఖర్, గ్రామ పెద్దలు సోమని రాజం, పల్లె ధర్మయ్య, భూనేని రాజు, కిరణ్, అర్జున్, సోమని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

![]() |
ప్రారంభం చేస్తున్న సర్పంచ్ వేముల కృష్ణ |