News info@kasipet:- (Nov 4)
ఈరోజు నుండి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
ప్రారంభం కానున్నాయి. ఓపెన్ టెన్త్ పరీక్షా కేంద్రాలు మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాలలో, గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాలలో మరియు ఓపెన్ ఇంటర్ పరీక్షలు మంచిరాల జడ్పీ బాలికల పాఠశాలలో, ఆర్.బి.హెచ్.వీ పాఠశాలలో జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. ఈ రోజు నుండి ఈ నెల 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160