Kasipet Mandal News/Kasipet:-(Nov 7)
Kasipet మండల కేంద్రంలోని ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘంలో సబ్సిడీ శనగలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారిని వందన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 35% సబ్సిడీ తో కూడిన శనగలు ఉన్నాయని, పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డుతో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Source from :- Namasthe Telangana