Kasipet News/Devapur:- (Nov 12)
Kasipet మండలం Devapur ఓరియంట్
సిమెంట్ కంపెనీ క్రీడా మైదానంలో సోమవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ సహకారంతో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల వేద మంత్రాలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు ప్రచార రథంలో తిరుమల నుండి శ్రీనివాసుడి విగ్రహలతో పాటు చేరుకున్నారు. ముందుగా టిటిడి నుంచి వచ్చిన విగ్రహ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర నిర్వహించారు. కళ్యాణానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఫిల్మ్ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్, ఓరియంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు పుస్కూరి రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఓసిసి ప్రెసిడెంట్ శివకాంత్ పాండే కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
Source from:- Namasthe Telangana