Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రోడ్డు మరమ్మత్తులు

Kasipet Mandal News:-
Kasipet మండలం ముత్యంపల్లి వద్ద  బైపాస్
రోడ్ పై  ఏర్పడిన గుంతలను బుధవారం మరమ్మతులు చేశారు. రోడ్డుపై గుంతలు ఉండడంవల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో ఓరియంట్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం రోడ్డుపై గుంతలను మరమ్మతులు చేయించారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App