Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఉదయం నడకకు వెళ్లి తిరిగిరాని లోకాలకు

Kasipet News/Komatichenu:-
ఉదయం కాలినడకన వెళ్లి తిరిగి వస్తుండగా
గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం kasipet  మండలంలోని కోమటి చేను గ్రామానికి చెందిన సాయిని బక్కయ్య (65) రోజులాగే శనివారం ఉదయం కాలినడకకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. రేగులగూడెం సమీపంలో ఒక్కసారిగా చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఎవరు గమనించక పోవడంతో గుండెనొప్పితో మృతి చెందినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు. బక్కయ్యకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App