Kasipet Mandal News:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ
పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రఘుపతి రావు ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహకురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు గిరిజన మహిళలకు కుట్టు మిషన్లను అందించి, శిక్షణ కేంద్రంను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ నేర్చుకొని ఉపాధి పొందుతారని, వారికి కుట్టు మిషన్లు అందించాలని సర్పంచ్ వేముల కృష్ణ గారు కోరడంతో రఘపతి రావు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వడం జరిగిందని తెలిపారు. వీటిని సక్రమంగా నేర్చుకొని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని అన్నారు. భవిష్యత్తులో తాము అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, ఉప సర్పంచ్ సోమని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్, బొల్లపెల్లి కొమురక్క, గ్రామ పెద్దలు సోమని రాజు, పల్లె ఎల్లయ్య, భూనేని రాజు, లగుడం శ్రీను, లక్ష్మి ,రాజవ్వ, తదితరులు పాల్గొన్నారు.

![]() |
కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కొక్కిరాల సురేఖ గారు |