Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆరుతడి పంటలతో మేలు

Kasipet Mandal News:-
దుక్కి దున్నకుండా (జీరో టిల్లేజి ) విధానంలో
ఆరుతడి పంటలను సాగు చేస్తే రైతులకు లాభదాయకమని ఏవో వందన తెలిపారు. వరి కోతలు ముగిసినందున అదే ప్రాంతంలో శనగ, వేరుశనగ సాగు చేసుకోవచ్చని అన్నారు. సహకార సంఘంలో అందుబాటులో ఉన్న రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పత్తి పంటలను ఆశించే చీడల నివారణకు సొంత నిర్ణయాలు కాకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో మందులు పిచికారి చేసుకోవాలన్నారు. 

Source from :- eenadu
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App