Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు సాలెగూడలో సభ

Kasipet Mandal News/ Saleguda:-
 Kasipet మండలంలోని Saleguda లో
ఆదివారం 11 గంటలకు కొమురం భీం వర్ధంతి సభ ఉంటుందని నిర్వాహకులు సిడం గణపతి, మడావి  మాణిక్ రావు, మోతీరామ్, గోపాల్, జైతు పటేల్, ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభకు ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

Source from:- Namasthe Telangana

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App