Kasipet Mandal News:-
మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఎనిమిది మంది
ఎస్ఐలు వివిధ ప్రాంతాలలో పోస్టింగులు అయ్యారు. Kasipet ఎస్సైగా నూతనంగా b.రాములు గారికి పోస్టింగ్ ఇవ్వగా, Kasipet ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించే భాస్కర్ గారు బెల్లంపల్లి 2టౌన్ ఎస్ఐ గా పోస్టింగ్ ఇస్తూ రామగుండం సీపీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.